సావిత్రి భాయ్ పూలే గొప్ప సంఘ సంస్కర్త అని ప్రిన్సిపల్ దున్న వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం హుజూర్‌నగర్ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో సావిత్రి భాయ్ పూలే జయంతి వేడుకలు నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా మహిళా ఉద్యోగులను, ఉపాధ్యాయులను ఘనంగా సన్మనించారు.