100 అడుగుల జాతీయ జెండా భూమి పూజ కు ఆర్డీఓ కు ఆహ్వానం

65చూసినవారు
100 అడుగుల జాతీయ జెండా భూమి పూజ కు ఆర్డీఓ కు ఆహ్వానం
కోదాడ పట్టణం లోని రామిరెడ్డి పాలెం రోడ్డు లో ఇండియన్ వెటర్నల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 100 అడుగుల జాతీయ జెండా నిర్మాణానికి భూమి పూజకు ముఖ్య అతిథులుగా హాజరుకావాలని మాజీ సైనిక అధికారి గుండా మధుసూదన్ చౌదరి ఆధ్వర్యంలో కోదాడ ఆర్డిఓ సూర్య నారాయణ కు ఆహ్వాన పత్రం అందజేశారు. నేడు బుధవారం జెండా నిర్మాణానికి పనులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ మహోత్తర కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్