మన్ కీ బాత్ ప్రోగ్రాం లో విద్యుత్ అంతరాయం చేయడం సరికాదు

73చూసినవారు
మన్ కీ బాత్ ప్రోగ్రాం లో విద్యుత్ అంతరాయం చేయడం సరికాదు
కోదాడ పట్టణంలో ఆదివారం ఉదయం 11 గంటలకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ ప్రోగ్రాం జరుగుతుండగా కోదాడ విద్యుత్ శాఖవారు విద్యుత్ సరఫరా నిలిపి వేయడం పట్ల బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఓర్చు వెళింగి రాజు అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్ర విద్యుత్ శాఖా వారు నిధులు పొందుతూ ఈ విధంగా ప్రధాని సందేశం వినకుండా పక్షపాతంగ ప్రవర్తించడం సరికాదన్నారు.

సంబంధిత పోస్ట్