కోదాడ లోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయ ప్రాంగణంలో వేంచేసి యున్న శ్రీ అభయాంజనేయ స్వామి వారి సన్నిధిలో 149వ మంగళవారం అన్నప్రసాద వితరణ సుమారు 320 మంది భక్తులకు దాతలు పాటిబండ్ల సుధాకర్ సుధా. పొందూరు కాంతారావు. రేపాల బ్రహ్మాజీ, నెలవారీ చందాదారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు జూకూరి అంజయ్య, హనుమంతరావు సెక్రటరీ తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.