కమ్యూనిస్టు ఉద్యమంలో అలుపెరుగని పోరాట యోధుడు కామ్రేడ్ ఉప్పల కాంతారెడ్డి అని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ములకలపల్లి రాములు అన్నారు. గురువారం కోదాడ లో పట్టణ కార్యదర్శి మిట్టగడపల ముత్యాల అధ్యక్షతన జరిగిన వర్ధంతి సభలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సభలో వైద్యులు డాక్టర్ జాస్తి సుబ్బారావు, ఎల్ భాస్కరరావు, డాక్టర్ సూర్యనారాయణ. డాక్టర్ శ్రీనివాస రెడ్డి ఉన్నారు.