కోదాడ: బీజేపీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

82చూసినవారు
కోదాడ: బీజేపీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని స్థానిక బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్