కోదాడ: చట్టాలపై అంగన్వాడీ టీచర్లకు అవగాహన

55చూసినవారు
కోదాడ: చట్టాలపై అంగన్వాడీ టీచర్లకు అవగాహన
అంగన్వాడి టీచర్లు పిల్లల హక్కులు, చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని కోదాడ ఐసీడీఎస్ సీడీపీఓ పారిజాత అన్నారు. బుధవారం కోదాడ పట్టణంలోని ఐసీడీఎస్ కార్యాలయంలో కోదాడ మండల అంగన్వాడి టీచర్లకు పిల్లల చట్టాలపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. అనంతరం పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రేడ్ వన్ సూపర్వైజర్ సూర్య కళ, గ్రేడ్ 2 సూపర్వైజర్ రమణ, పోషణ అభియాన్ సిబ్బంది ఫరీద్, ఐసీపీఎస్ సాగర్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్