కోదాడ మండల పరిధిలోని నల్లబండగూడెం గ్రామ శివారులో ఉన్న శ్రీ శిరిడి సాయిబాబా సన్నిధిలో చైర్మన్ నల్లపాటి నరసింహారావు ప్రత్యేక పూజలు నిర్వహించి మాట్లాడారు. ప్రతి గురువారం దాతల సహకారంతో అన్నదానాలు, విశేష పూజలు, జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకుడు సాయి శర్మ, ఆంజనేయ స్వామి దేవాలయ చైర్మన్ ముండ్ర రామారావు, మాజీ వార్డు నెంబర్ రమాదేవి, తదితరులు పాల్గొన్నారు.