కోదాడ: అన్నప్రసాద వితరణ

52చూసినవారు
కోదాడ: అన్నప్రసాద వితరణ
కోదాడలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయంలో శ్రీ అభయాంజనేయ స్వామి వారి సన్నిధిలో 132వ మంగళవారం అన్నప్రసాద వితరణ సుమారు 400 మంది భక్తులకు దాతలు గట్టు శ్రీనివాస్, స్వరూప, చిన్ని ప్రభాకర్, పద్మావతి, నర్రా శ్రీనివాసరావు, వేణుగోపాల్ సరస్వతి, నెలవారీ చందాదారులు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్