కోదాడ: బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం

55చూసినవారు
కోదాడ బార్ అసోసియేషన్ కు ఏక గ్రీవంగా ఎన్నికైన నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం శుక్రవారం ఎన్నికల అధికారి పాలేటి నాగేశ్వరరావు కోర్టు ఆవరణలో నిర్వహించారు. అధ్యక్షునిగా సీహెచ్ లక్ష్మీ నారాయణ రెడ్డి, ఉపాధ్యక్షునిగా ఉయ్యాల నర్సయ్య, ప్రధాన కార్యదర్శి గా రామక్రిష్ణ, కోశాధికారిగా కోడూరి వెంకటేశ్వర్లు తో పాటు పలువురు కార్య వర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. మామిడి

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్