కోదాడ: వృద్ధాశ్రమంలో జన్మదినం జరుపుకోవడం అభినందనీయం

69చూసినవారు
మునగాల మండలం ముకుందా పురం ఇందిరా అనాధ వృద్ధాశ్రమం లోపందిరి ఫౌండేషన్ సభ్యులు హైద్రాబాద్ వాసి మిట్టపల్లి వెంకటేశ్వర్లు పుట్టిన రోజు సందర్భంగా మంగళ వారం వృద్ధులకు అల్పాహారం, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ గౌరవ సలహాదారు యస్ యస్ రావు మాట్లాడుతూ ఆశ్రమం లో జన్మ దినాలు జరుపుకోవడం అభినందనీయం దాతకు కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో నరసింహారావు, కాంతామణి దంపతులు, ఆశ్రమ సిబ్బంది జ్యోతి ఉన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్