కోదాడ: హరీష్ రావు వ్యాఖ్యలపై ఖండన

54చూసినవారు
కోదాడ: హరీష్ రావు వ్యాఖ్యలపై ఖండన
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పై మాజీ మంత్రి హరీష్ రావు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని ఉమ్మడి నల్గొండ జిల్లా తెలంగాణమలిదశ ఉద్యమం కారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు రాయపూడి వెంకట్ నారాయణ అన్నారు. ఆదివారం కోదాడలో ఆయన మాట్లాడుతూ బనకచర్ల ప్రాజెక్టుపై మీడియా సమావేశంలో మాట్లాడిన హరీష్ రావు తన స్థాయికి తగ్గట్టుగా మాట్లాడకుండా ఇష్టం వచ్చినట్లు మంత్రి పై మాట్లాడడం సరికాదని ఆ వ్యాఖ్యలను ఖండించారు.

సంబంధిత పోస్ట్