కోదాడ: ప్రతిభ కనబరచిన ఉద్యోగులకు అభినందనలు

80చూసినవారు
కోదాడ: ప్రతిభ కనబరచిన ఉద్యోగులకు అభినందనలు
ఆర్టీసీ డిపో అభివృద్ధి సిబ్బంది పని తీరుపైనే ఆధారపడి ఉంటుందని డిపో మేనేజర్ శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం కోదాడ డిపో కార్యాలయం లో మార్చి నెలలో అధిక ఆదాయము, ఇందన పొదుపు చేసిన ఉద్యోగులకు అభినందించి మాట్లాడారు. ప్రతిభ గలిగిన ఉద్యోగులకు ఆర్టీసీ తప్పక గుర్తిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ పి నాగశ్రీ, యం. ఎఫ్ రాజేష్ , సూపర్డెంట్ నాగిరెడ్డి, సూపర్వైజర్లు ఉన్నారు.

సంబంధిత పోస్ట్