కోదాడ: వెయిట్ లిఫ్టింగ్ పోటీలో విజేతకు అభినందనలు

58చూసినవారు
కోదాడ: వెయిట్ లిఫ్టింగ్ పోటీలో విజేతకు అభినందనలు
విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో రాణించడం అభినందనీయమని కె ఆర్ ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ హడ్స రాణి అన్నారు. శుక్రవారం రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో తృతీయ స్థానం కైవసం చేసుకున్న కళాశాల విద్యార్థిని కే విజయ ను అభినందించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు సత్యవాణి, , శ్రీలత, డా. నిర్మల కుమారి, శ్రీలక్ష్మి విద్యార్థులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్