కోదాడ: కాంగ్రెస్ పార్టీ బీసీల పక్షపాతి

64చూసినవారు
కోదాడ: కాంగ్రెస్ పార్టీ బీసీల పక్షపాతి
కాంగ్రెస్ పార్టీ బీసీల పక్షపాతి అని బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి గాలి శ్రీనివాస్ నాయుడు అన్నారు. సోమవారం కోదాడ ఎమ్మెల్యేకు కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ కు పుష్పగుచ్చాలు అందజేసి ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బీసీల పక్షపాతి అన్నారు.

సంబంధిత పోస్ట్