కోదాడ: భక్తి గీతాల గాయకుడు గోపాల్ కు నంది అవార్డు

57చూసినవారు
కోదాడ: భక్తి గీతాల గాయకుడు గోపాల్ కు నంది అవార్డు
కోదాడకు చెందిన భక్తి గీతాలు గాయకుడు నూక పంగు గోపాల్ నంది అవార్డు ఉజ్వల సంస్థ అధ్యక్షురాలు లక్ష్మి బుధవారం అందజేశారు. పేద కుటుంబంలో పుట్టిన గోపాల్ కళను నమ్ముకుని స్వశక్తితో వందలాది భక్తి, సామాజిక గీతాలు పాడుతూ గాయకుడిగా ఎదిగారు. గోపాల్కు ఈ అవార్డు రావడం పట్ల పలువురు మిత్రులు బంధువులు హర్షం వ్యక్తం చేస్తూ గోపాల్ను అభినందించారు.

సంబంధిత పోస్ట్