కోదాడ: నయా నగర్ బాప్టిస్ట్ చర్చిలో డైరీ ఆవిష్కరణ

83చూసినవారు
కోదాడ: నయా నగర్ బాప్టిస్ట్ చర్చిలో డైరీ ఆవిష్కరణ
కోదాడ నయా నగర్ బాప్టిస్ట్ చర్చిలో సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ వి యేసయ్య ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర 2025 డైరీని శనివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కోదాడ మున్సిపాలిటీ క్రిస్టియన్ మైనార్టీ కోఆప్షన్ నెంబర్ వంటపాక జానకి ఏసయ్య, సంఘ సభ్యులు బొల్లి కొండ కోటయ్య, జగ్గు నాయక్, విజయానంద్, మోజెస్ రాంబాబు, స్టీఫెన్, మెరీనా రాణి, మేరమ్మ, ద్రాక్షావల్లి, తబిత, సీత సుధా, రమ్యశ్రీ, మేరాబి, యేసు ఉన్నారు.

సంబంధిత పోస్ట్