కోదాడ: శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో అన్నప్రసాద వితరణ

58చూసినవారు
కోదాడ: శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో అన్నప్రసాద వితరణ
కోదాడలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయ ప్రాంగణంలో వేంచేసి యున్న శ్రీ అభయాంజనేయ స్వామి వారి సన్నిధిలో 146 వ మంగళవారం అన్నప్రసాద వితరణ చేసారు. సుమారు 300 మంది భక్తులకు దాతలు చిత్తలూరి భాస్కర్, రేణుక, వెంపటి ప్రసాద్, నరసింహారావు మరియు నెలవారీ చందాదారులు అన్నదానం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్