కోదాడ: పిడమర్తి పుల్లయ్యకు ఎలక్ట్రానిక్ మీడియా నివాళులు

81చూసినవారు
కోదాడ: పిడమర్తి పుల్లయ్యకు ఎలక్ట్రానిక్ మీడియా నివాళులు
సీనియర్ రిపోర్టర్ పిడమర్తి గాంధీ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పడిశాల రఘు అన్నారు. గురువారం కోదాడ మండల పరిధిలోని గణపవరం గ్రామంలో దశదినకర్మలో పాల్గొని పుల్లయ్య చిత్రపటానికి రఘు పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం గాంధీని పరామర్శించి అధైర్యపడవద్దని ఓదార్చారు. ఈ కార్యక్రమంలో వారి వెంట బంక వెంకటరత్నం, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్