ప్రజాపాలన-ప్రజా విజయోత్సవాల సందర్బంగా కోదాడ బాలుర ఉన్నత పాఠాశాలలో పునరుత్పాదక ఇంధన వనరులు"అనే అంశంపై మండల స్థాయి వ్యాసరచన పోటీలు నిర్వహించినట్లు మండల విద్యాధికారి ఎండి సలీం షరీఫ్ తెలిపారు. మండల స్థాయిలో మొదటి మూడు స్థానాల్లో విజేతలుగా నిలిచిన వారికి ఈనెల 30న జిల్లా స్థాయిలో జరిగే పోటీలకు పంపనున్నట్లు తెలిపారు.