కోదాడ: అకాల వర్షానికి అన్నదాతల అగచాట్లు

83చూసినవారు
కోదాడ డివిజన్లో మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి ఐకెపి కేంద్రాల్లో, కల్లాలలో, రోడ్ల వెంబడి రైతులు ఆరబోసిన ధాన్యం రాశులు తడిసి ముద్దయ్యాయి. తడిచిన ధాన్యాన్ని ఎండబెట్టుకునేందుకు రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. మరికొన్నిచోట్ల పొలాలు కోయకపోవడంతో వర్షానికి పొలంలోనే ధాన్యం గింజలు రాలిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వంకొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్