కోదాడ: పాదరక్షలు కుట్టే వ్యక్తికి ఆర్థిక సహాయం.. శాలువాతో సన్మానం

53చూసినవారు
కోదాడ: పాదరక్షలు కుట్టే వ్యక్తికి ఆర్థిక సహాయం.. శాలువాతో సన్మానం
వాసవి క్లబ్స్ వి 104 ఎ ప్రతి సంవత్సరము నిర్వహించే డాన్ టు డస్క్ లో భాగంగా శనివారం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో కోదాడ లో పాదరక్షలు కుట్టే వ్యక్తి బిక్షం కు వంగవీటి వెంకట గురుమూర్తి (ఐఇసి) సహకారంతో కొంత ఆర్థిక సహాయం అందించి, శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ అధ్యక్షులు సేకు శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి వ్యక్తికి పాదరక్షలు అవసరమని తెగినా, చెడిపోయినా, బాగు చేయాలంటే వారి కృషి ఎంతో ఉంటుంద అన్నారు.

సంబంధిత పోస్ట్