కోదాడ: భళా సూక్ష్మ కళా... సుద్ధ ముక్కపై కుట్టు మిషన్

73చూసినవారు
కోదాడ పట్టణానికి చెందిన సూక్ష్మ కళాకారుడు వెగ్గలం నరేష్ చారి కుట్టు మిషన్ దినోత్సవం సందర్భంగా ఆకు పై కుట్టు మిషన్ చిత్రీకరించి తన కళాత్మకను చాటుకున్నాడు. నరేష్ చారి గతం లో సూక్ష్మ వస్తువులు బియ్యం, పప్పు, చింత గింజలు, పెన్సిల్ మొన పై దేవుళ్ల, సీనీ నటుల, రాజ కీయ ప్రముఖుల చిత్రాలు చెక్కి పలువురి మన్నలను పొందాడు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే సూక్ష్మకళ లో రాణించి రాష్ట్రానికి పేరు తెస్తానని చారి పేర్కొన్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్