రెండు రోజుల క్రితం కురిసిన వర్షాల కారణంగా గుర్రపు డెక్క కొట్టుకు వచ్చి ఎర్రగుంటలో చేరింది. ఇది తెలుసుకున్న మాజీ వార్డు కౌన్సిలర్ షాబుద్దీన్ స్పందించి శుక్రవారం మున్సిపల్ అధికారులకు ఫోన్ చేసి పిలిపించి పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు పాల్గొన్నారు.