కోదాడ పట్టణం గొల్లబజారుకు చెందిన గంధం నాగరాజు యాదవ్ అనారోగ్యంతో మరణించాడు. విషయం తెలుసుకున్న కోదాడ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి బొల్లం మల్లయ్య యాదవ్ బుధవారం నాగరాజు భౌతిక కాయానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.