గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మోతె మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని నామవరంలో పశువుల వైద్యశాల నూతన భవనానికి శంకుస్థాపన చేసి మాట్లాడారు. భవన నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి, నాయకులు ఉన్నారు.