కోదాడ: యూటీఎఫ్ ఆధ్వర్యం లో ఉచిత కంటి వైద్య శిబిరం

57చూసినవారు
యూటీఎఫ్ విద్యారంగ సమస్యలపై రాజీలేని పోరాటాలు చేయడమే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కోదాడ ఎంఇఓ సలీం షరీఫ్ అన్నారు. ఆదివారం కోదాడ లో యుటిఎఫ్ కోదాడ డివిజన్ ఆధ్వర్యంలో మ్యాక్స్ విజన్ హైదరాబాద్ కంటి వైద్యశాల సౌజన్యంతో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించిమాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు పి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావుఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్