కోదాడ: ధాన్యం కొనుగోలు కేంద్రాలు సద్వినియోగం చేసుకోవాలి

66చూసినవారు
కోదాడ: ధాన్యం కొనుగోలు కేంద్రాలు సద్వినియోగం చేసుకోవాలి
ధాన్యం కొనుగోలు కేంద్రాలు రైతులు సద్వినియోగం చేసుకోవాలని మోతె మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండలం లోని అన్నారుగూడెంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. రైతులు నష్టపోకుండా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు అన్ని వసతులు కల్పించాలన్నారు.

సంబంధిత పోస్ట్