కోదాడ: ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో అధిక ఫీజులను అరికట్టాలి

82చూసినవారు
కోదాడ: ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో అధిక ఫీజులను అరికట్టాలి
కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు పాఠశాలల్లో, ప్రైవేటు కళాశాలల్లో అధిక ఫీజులను అరికట్టాలని, కోదాడ నియోజకవర్గం బీసీ యువజన సంఘం అధ్యక్షుడు గడ్డం లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. శుక్రవారం కోదాడ పట్టణంలో ఒక పత్రిక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.. ప్రైవేట్ పాఠశాలు, కళాశాలలో ఫీజుల రేటును నియంత్రించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్