కోదాడ పట్టణ పరిధిలోని మాత నగర్ 27వ వార్డు యర్రకుంట వాగులో గుర్రపుడెక్క వచ్చి వున్నది. ఇది గమనించిన మాజీ వార్డు కౌన్సిలర్ షాబుద్దీన్ శనివారం 3వ రోజు కూడా దగ్గర ఉండి పనులను చూసుకున్నారు. ఈ కార్యక్రమంలో మొగల్, ఆరిఫ్, అబ్బాస్, పండుభాయ్, వార్డు ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.