కోదాడ: పిఏసిఎస్ లో ఆత్మహత్యా యత్నం ఘటన పై విచారణ

57చూసినవారు
కోదాడ: పిఏసిఎస్ లో ఆత్మహత్యా యత్నం ఘటన పై విచారణ
నడిగూడెం పిఏసిఎస్ లో పనిచేస్తున్న ఉద్యోగి బీరవల్లి సుధాకర్ రెడ్డి ఆత్మహత్య యత్నం సంఘటనపై జిల్లా సహాయ కోపరేటివ్ అధికారి మంగళవారం నడిగూడెం పిఎస్సిఎస్ లో విచారణ చేపట్టారు. సంఘటన వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. నివేదికను జిల్లా అధికారులకు సమర్పించి వారి ఆదేశాల చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ సిబ్బంది ఉన్నారు.

సంబంధిత పోస్ట్