కోదాడ: టీయూడబ్ల్యూజే రాష్ట్రస్థాయి సమావేశాలకు ఆహ్వానం

64చూసినవారు
కోదాడ: టీయూడబ్ల్యూజే రాష్ట్రస్థాయి సమావేశాలకు ఆహ్వానం
కోదాడలో త్వరలో జరగనున్న టియుడబ్ల్యూజే రాష్ట్రస్థాయి సమావేశాలకు హాజరుకావాలని జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గింజల అప్పిరెడ్డి కోదాడ ఎమ్మెల్యే పద్మావతిని కోరారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీయూడబ్ల్యూజే నాయకులతో కలిసి ఆయన ఎమ్మెల్యే తో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు ఉన్నారు.