కోదాడ: మానసిక వికలాంగులను గుర్తించే కిట్ అందజేత

59చూసినవారు
కోదాడ: మానసిక వికలాంగులను గుర్తించే కిట్ అందజేత
వాసవి క్లబ్ ప్రతి సంవత్సరము నిర్వహించే డాన్ టు డస్క్ లో భాగంగా శనివారం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో కోదాడలో ఐపీసీ పోలిశెట్టి నవీన్ సహకారంతో ప్రారంభ దశలోనే మానసిక వికలాంగులను గుర్తించే కిట్ ను అంగన్వాడి టీచర్ కుడుముల రాధా రుక్మిణి కి అందజేశారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ అధ్యక్షులు సేకు శ్రీనివాసరావు దాతకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అతిథులుగా ఏ శ్రీనివాస్ (ఐఈసీ), గుండా ఉపేందర్ (ఐపిసి) పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్