కోదాడ బార్ అసోసియేషన్ కు వన్నె తేవాలి

55చూసినవారు
కోదాడ బార్ అసోసియేషన్ కు వన్నె తేవాలి
కోదాడ బార్ అసోసియేషన్ కు వన్నె తేవాలని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తం అన్నారు. శనివారం కోదాడ లో బార్ అసోసియేషన్ కు నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని పుష్పగుచ్చాలు అందజేసి అభినందించి మాట్లాడారు. అసోసియేషన్ అధ్యక్షులు సిహెచ్ లక్ష్మీనారాయణ రెడ్డి, ఉపాధ్యక్షులు ఉయ్యాల నరసయ్య, ప్రధాన కార్యదర్శి రామకృష్ణ ల సారథ్యంలో కోదాడ కోర్టులను బలోపేతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్