ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కోదాడ వాసికి అవార్డు

60చూసినవారు
ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కోదాడ వాసికి అవార్డు
హైదరాబాద్ లో నిర్వహించిన జోష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్- 2025 ఐదవ వార్షికోత్సవ వేడుకల్లో కోదాడకు చెందిన గాయకుడు, సామాజిక కార్యకర్త గుండెపంగు రమేష్ ఉత్తమ గాయకుడిగా అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత గుండెపంగు రమేష్ మాట్లాడుతూ రక్తదాన, నేత్రదాన, ఎయిడ్స్ పై అవగాహన లాంటి పలు సామాజిక అంశాలపై పాడిన పాటలకు తనను ఎంపిక చేసిన జోష్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కార్యక్రమ నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్