కోదాడ: మహబూబ్ నగర్ రైతు పండుగకు తరలి వెళ్లిన నాయకులు

60చూసినవారు
కోదాడ: మహబూబ్ నగర్ రైతు పండుగకు తరలి వెళ్లిన నాయకులు
మహబూబ్ నగర్ లో జరిగే రైతు పండుగ సభకు కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గం నుండి కోదాడ కిసాన్ సెల్ నాయకులు భారీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా పలువురు కిసాన్ సెల్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి అన్నారు. రైతు బీమా, రైతుబంధు, మద్దతు ధర, బోనస్ రైతులకు ఎరువులు విత్తనాలు అందజేస్తూ రైతులకు ప్రభుత్వం అండగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో వ్యవసాయం పండుగలా సాగుతుందని ఆనందోత్సవాలు వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్