
యుద్ధ సమయంలో ఇంట్లో ఉండాల్సిన ముఖ్యమైన గాడ్జెట్లు ఏంటంటే?
యుద్ధ పరిస్థితుల్లో సోలార్ ఛార్జింగ్ పవర్ బ్యాంకులు, హ్యాండ్ క్రాంక్ రేడియోలు, టాక్టికల్ టార్చెస్, మల్టీటూల్ కిట్లు, పోర్టబుల్ స్టవ్లు కీలక పాత్ర పోషిస్తాయని నివేదికలు వెల్లడించాయి. టాక్టికల్ టార్చెస్ ఆత్మరక్షణకు ఉపయోగపడతాయి. ఇంటర్నెట్, నెట్వర్క్ లేని పరిస్థితుల్లో రేడియో ద్వారా తాజా సమాచారం, ప్రభుత్వ సూచనలు తెలుసుకోవచ్చు. పోర్టబుల్ స్టవ్తో తక్షణంలో ఆహారం సిద్ధం చేసుకోవచ్చు.