గ్రూప్-2లో మాధవరం వాసి ప్రతిభ

64చూసినవారు
గ్రూప్-2లో మాధవరం వాసి ప్రతిభ
మునగాల మండలం మాధవరం గ్రామానికి చెందిన మేడం శ్రావ్య గ్రూప్ వన్ పరీక్ష ఫలితాల్లో 516.5 మార్కులు సాధించి అత్యుత్తమ ర్యాంకును పొందింది. మొదటి ప్రయత్నంలోనే ఆమె పరీక్షలో విజయం సాధించింది. ఈ సందర్భంగా శ్రావ్య మాట్లాడుతూ పట్టుదలతో లక్ష్యంతో చదువుకున్నానని డిప్యూటీ కలెక్టర్ పోస్టు వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా శ్రావ్యను గ్రామస్తులు అభినందించారు.

సంబంధిత పోస్ట్