కోదాడ: మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో ముఖాముఖి

74చూసినవారు
కోదాడ: మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో ముఖాముఖి
కోదాడ శ్రీనగర్ కాలనీలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంఎస్ విద్యా సంస్థల సీఈవో ఎస్ఎస్ రావు శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఎంచుకుని దాన్ని సాధించాలంటే క్రమశిక్షణ, పట్టుదలతో చదువుకోవాలని, తల్లిదండ్రులను, విద్య బోధించిన గురువులను గౌరవించాలని అన్నారు.

సంబంధిత పోస్ట్