కోదాడ పట్టణానికి చెందిన సూక్ష్మ కళాకారుడు తమలపాకుల సైదులు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పుచ్చకాయపై అంబేద్కర్ చిత్రాన్ని చెక్కి అంబేద్కర్ పై ఆయనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. సూక్ష్మ కళలో రాణిస్తూ ఎన్నో రికార్డులను క్రియేట్ చేసుకున్నాడు తమలపాకుల సైదులు.