ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన ముస్లిం నాయకులకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గ విస్తీర్ణం లో చోటు కల్పించాలని కోదాడ డివిజన్ అధ్యక్షులు ఎస్. కె బాజాన్ అన్నారు. శని వారం కోదాడ లో మైనార్టీ నాయకుల సమావేశం లో మాట్లాడారు. ఈ సమావేశం లో మండల అధ్యక్షుడు ఎస్. కె ఖలీల్ రిటైర్డ్ టీచర్ జాఫర్, అలీ భాయ్ , వికలాంగుల సంఘం నాయకులు షేక్ రఫీ, ఖాసీం భాయ్, ఫిరోజ్, జానీ పాల్గొన్నారు.