కోదాడ: నేడు నవోదయ ప్రవేశ పరీక్ష

83చూసినవారు
కోదాడ: నేడు నవోదయ ప్రవేశ పరీక్ష
నవోదయ విద్యాలయల్లో 9, 11 తరగతుల మిగులు సీట్ల ఖాళీల భర్తీ కి నిర్వహించే ప్రవేశ పరీక్షను నేడు శనివారం పట్టణంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల, జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల, సెయింట్ జోసెఫ్ సీసీ రెడ్డి పాఠశాలల్లో నిర్వహించనున్నట్లు మండల విద్యాధికారి సలీం షరీఫ్ తెలిపారు. పరీక్ష ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు ప్రారంభం అవుతుందని, విద్యార్థులు 10 గంటలకే పరీక్షా కేంద్రాన్ని హాజరుకావాలని సూచించారు.

సంబంధిత పోస్ట్