వాసవి క్లబ్ కోదాడ ఆధ్వర్యంలో పరమ పూజ్య శ్రీ శివ స్వామి వారి శ్రీ శైవ క్షేత్రము, తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఎన్నికైన కోదాడ వాస్తవ్యులు పబ్బా గీతాదేవిని వాసవి క్లబ్ అధ్యక్షులు సేకు శ్రీనివాసరావు శాలువాతో సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఎస్ రావు మాట్లాడుతూ ప్రజలలో ఆధ్యాత్మిక భావనను పెంపొందించేందుకు గీత కృషి చేయాలని అన్నారు.