రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీ ల్లో కోదాడ క్రీడాకారులు

81చూసినవారు
రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీ ల్లో కోదాడ క్రీడాకారులు
మిర్యాలగూడలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీ ల్లో కోదాడ కు చెందిన అభిరామ్ వర్మ, అండర్ 17 లో విన్నర్ గా, ఎన్ అభిరామ్ రన్నర్ గా సంతోష్, గౌతమ్ లు అండర్ 15 ర్విభాగంలో డబుల్స్ విన్నర్ గా, సంతోష్ అండర్ 15 సింగిల్స్ లో రన్నర్ గా నిలిచారని జిల్లా సెక్రటరీ తోట రంగారావు, కోచ్ కాజా జలీల్ లు ఆదివారం తెలిపారు. ఈ క్రీడాకారులు జులై 14 నుండి 17 వరకు మెదక్ లో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్