నేడు కోదాడ టౌన్ లో పవర్ కట్

70చూసినవారు
నేడు కోదాడ టౌన్ లో పవర్ కట్
కోదాడ సబ్ షన్ పరిధిలోని 33 కెవి, 11 కె. వి లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించే పనుల కారణంగా నేడు బుధవారం ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు శ్రీనివాస్ నగర్ హుజూర్నగర్ రోడ్, ఆజాద్ నగర్, బొడ్రాయి బజార్ టీచర్స్ కాలనీ, నయా నగర్ గోపిరెడ్డి నగర్, భవాని నగర్, రామ్మూర్తి నగర్ ఏరియాలో విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏఈ నరసింహా నాయక్ ఒక ప్రకటన లో పేర్కొన్నారు. వినియోగదారులు ఈ అంతరాయానికి సహకరించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్