కోదాడ మండలం నల్లబండగూడెం సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్తు తీగలకు అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగిస్తున్నందున శనివారం ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు నల్లబండగూడెం, చిమిర్యాల, కాపుగల్లు గ్రామాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని విద్యుత్ ఏఈ సైదా తెలిపారు. గృహ, వ్యవసాయ, పారిశ్రమిక వినియోగదారులు ఇట్టి
అంతరాయానికి సహకరించాలని కోరారు.