కోదాడ: ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు

64చూసినవారు
కోదాడ మండలం గణప వరం శ్రీ వరవర రంగనాయక స్వామి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు అందజేసారు. పాల్గొన్న మహిళలు విజేతరగా ప్రకటించడం జరిగింది. ప్రథమ బహుమతి జంగం మౌనిక, ద్వితీయ బహుమతి పురం శెట్టి లత, తృతీయ బహుమతి బండారి త్రివేణి, చతుర్ద బహుమతి సోమవరపు రాజేశ్వరి, పంచమ బహుమతి కంపసాటి మానస గెలుపొందారు. ఈ కార్యక్రమంలో నిర్వహకులు, గ్రామ పెద్దలు తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్