కోదాడ: మట్టి టిప్పర్ లతో ఇబ్బందులు

69చూసినవారు
కోదాడ: మట్టి టిప్పర్ లతో ఇబ్బందులు
మట్టి లోడుతో ప్రమాదకరంగా తిరుగుతున్న టిప్పర్లను బంద్ చేయాల సీపీఎం మండల కార్యదర్శి బెల్లంకొండ సత్యనారాయణ అన్నారు. శుక్రవారం నడిగూడెంలో ఆయన మాట్లాడుతూ గత మూడు రోజుల నుండి మట్టి టిప్పర్ లు గ్రామంలో తిరుగుతుండడంతో దుమ్ము, ధూళితో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్