కోదాడ: ఆర్యవైశ్య మహిళా విభాగం ఆధ్వర్యంలో పులిహోర వితరణ

79చూసినవారు
కోదాడ: ఆర్యవైశ్య మహిళా విభాగం ఆధ్వర్యంలో పులిహోర వితరణ
కోదాడ వాస్తవ్యులు ఓరుగంటి నాగేశ్వరావు జయంతి సందర్భంగా గురువారం మధ్యాహ్నం వారి భార్య స్వాతి, కుమార్తె అల్లుడు దివ్వెల సుప్రియ హరీష్, ఓరుగంటి బ్రదర్స్, సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య మహిళా విభాగం ఆధ్వర్యంలో వర్తక సంఘం‌ ముందు కేక్ కట్ చేసి 300 మంది పాదచారులకు, వాహనదారులకు పులిహార, రవ్వ కేసరి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు శ్రీధర్, వాసవి క్లబ్ కోదాడ అధ్యక్షులు శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్