కోదాడ: రంగయ్య మృతి బాధాకరం: ఎమ్మెల్యే

85చూసినవారు
కోదాడ: రంగయ్య మృతి బాధాకరం: ఎమ్మెల్యే
కోదాడ మండల పరిధిలోని కాపుగల్లు గ్రామానికి చెందిన గుండపనేని రంగయ్య మృతి బాధాకరమని ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన దశదినకర్మలో పాల్గొని చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించిన అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు.

సంబంధిత పోస్ట్